పి4 స్టార్టప్ కడప ఎంట్రప్రెన్యూర్ షిప్ సెంటర్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి సవిత అన్నారు. సోమవారం కడప ఆర్ట్స్ కళాశాల సమీపంలో పి4 స్టార్టప్ కడప ఎంట్రప్రెన్యూర్ షిప్ సెంటర్ నిర్మాణానికి ఎమ్మెల్యేలు మాధవి, కృష్ణ చైతన్య రెడ్డి, కలెక్టర్ శ్రీధర్, జెసి అదితి సింగ్ తో కలిసి భూమి పూజ చేశారు. స్టార్టప్‌లు, చిన్న, మధ్య తరహా వ్యాపారాల అభివృద్ధికి ప్రేరణగా నిలుస్తుందన్నారు.
![]() |
![]() |