ట్రెండింగ్
Epaper    English    தமிழ்

SBIలో 2,964 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

business |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 08:19 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 364 బ్యాక్‌లాగ్ పోస్టులతో 2,964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సర్కిల్లో 233, అమరావతి సర్కిల్ పరిధిలో 186 పోస్టులున్నాయి. గ్రాడ్యుయేషన్‌తో పాటు ఏదైనా బ్యాంకులో 2 ఏళ్లు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఏప్రిల్ 30, 2025 నాటికి 21-35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. మే 29, 2025 వరకు https://sbi.co.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com