కాంట్రాక్టు టీచర్లకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని మోడల్ స్కూల్ లో టీచింగ్ చేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు శుభవార్త అందించింది. మరో ఏడాది కాలం పాటు వాళ్ల కాంట్రాక్ట్ గడువు పెంపునకు రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 282 మంది టీచర్ల సేవలను పునరుద్ధరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ 282 మందిలో 211 మంది పీజీటీ లు ఉన్నారు. మరో 71 మంది ఇతరులు ఉన్నారు.
![]() |
![]() |