అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయి 265 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఒక సంఘటన కేవలం ఒక రోజు ముందు జరిగి ఉంటే, ఈ విషాదం నివారించబడి, వందలాది ప్రాణాలు నిలిచి ఉండేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్‌పై తీవ్రస్థాయి దాడులు చేస్తోంది. ఈ దాడుల కారణంగా ఎయిరిండియా శుక్రవారం లండన్‌తో సహా ఇతర దేశాలకు వెళ్లే విమానాల షెడ్యూల్‌ను మార్చింది. ఒకవేళ ఈ దాడులు ఒక రోజు ముందు జరిగి ఉంటే, విమానం రద్దయ్యేదని, దీంతో 265 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడేవారని చర్చలు జరుగుతున్నాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa