ఐసీసీ టెస్టుల్లో ‘స్టాప్ క్లాక్’ నిబంధన అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఒక ఓవర్ తర్వాత, ఫీల్డింగ్ జట్టు ఒక నిమిషంలోపు తర్వాతి ఓవర్‌ను ప్రారంభించాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే అంపైర్లు ఫీల్డింగ్ జట్టును రెండుసార్లు హచ్చరిస్తారు. ఆ తర్వాత కూడా అదే రిపీట్ అయితే, ప్రతిసారి బ్యాటింగ్ చేసే జట్టుకు ఐదు పరుగులు అదనంగా ఇస్తారు. కాగా ఈ నిబంధన ప్రతి 80 ఓవర్ల తర్వాత మళ్లీ కొత్తగా మొదలవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa