ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం భారతదేశంలోని ఉందని తెలుసా? గుజరాత్‌లోని మాధపార్ ప్రపంచంలోనే రిచెస్ట్ విలేజ్. ఈ గ్రామంలో దాదాపు 92,000 జనాభా ఉండగా.. వీరికి రూ.5,000 కోట్ల విలువైన ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ గ్రామస్తులు ఎంత సంపద కలిగి ఉన్నప్పటికీ వీరంతా నిరాడంబరమైన జీవితాలను గడుపుతున్నారు. ఈ గ్రామంలో ప్రతి వ్యక్తి లక్షాధికారి, వారంతా కలిసి రూ. 5,000 కోట్లకు పైగా నిధిని సృష్టించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa