కర్నూలు శివారులోని గుత్తి ఫ్లైఓవర్‌పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ ముని లక్ష్మయ్య (40) మృతి చెందాడు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బీట్రూట్ లోడ్‌తో వెళ్తున్న లారీని ఐచర్ వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. తీవ్రగాయాలైన లక్ష్మయ్యను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa