ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో జైస్మీన్ లాంబోరియా ఛాంపియన్‌గా నిలిచి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. లివర్‌పుల్‌లో మహిళల 57 కిలోల విభాగంలో జరిగిన పోటీలో ఆమె స్వర్ణం సాధించారు. భారత్ తరఫున మీనాక్షి హుడా ( 48 కేజీలు), నుపుర్ షెరోన్ (80 కేజీల పైన) ఇప్పటికే తుదిపోరుకు అర్హత సాధించారు. పురుషుల విభాగంలో భారత్ ఒక్క పతకం లేకుండానే పోటీని ముగించింది. ఈ పోటీలు ఇంగ్లండ్‌లో జరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa