సినిమా టికెట్ రేట్లపై కర్ణాటక ప్రభుత్వం విధించిన పరిమితిపై హైకోర్టు స్టే. కర్ణాటక రాష్ట్రంలో ఏ సినిమా అయినా సింగిల్ స్క్రీన్స్, మల్టీఫ్లెక్స్ లలో టికెట్ రేట్లు రూ.200 మించకూడదని ధర పరిమితిని విధించిన ప్రభుత్వం. దీన్ని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీలు . కర్ణాటక ప్రభుత్వం విధించిన టికెట్ రేట్ల పరిమితిపై కర్ణాటక హైకోర్టు స్టే. దీనిపై తదుపరి విచారణ జరిపి, తుది తీర్పు వచ్చే వరకు టికెట్ రేట్ల పరిమితిని విధించకూడదు అంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa