రెడ్మీ, ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ 'రెడ్మీ ఏ5'ను ఎయిర్టెల్ భాగస్వామ్యంతో కొత్త ఎడిషన్‌గా విడుదల చేసింది. దీని అసలు ధర రూ.6,499 కాగా, ఎయిర్టెల్ ఎడిషన్‌ను రూ.5,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌తో పాటు 7.5% తగ్గింపు, 50జీబీ ఉచిత డేటా వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఇది 4జీకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. కొనుగోలు తర్వాత రూ.299 రీఛార్జ్ తప్పనిసరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa