ఢిల్లీలో సీఎం శ్రీ (CM SHRI) స్కూళ్లలో 6-8 తరగతుల అడ్మిషన్లకు ప్రవేశపరీక్ష నిర్వహించడంపై 11 ఏళ్ల విద్యార్థి జన్మేశ్ సాగర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ చర్యలు ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం (2009) నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. జులై 23, 2025 నాటి సర్క్యులర్‌ను రద్దు చేసి, అడ్మిషన్లు లాటరీ విధానంలో ఇవ్వాలని విద్యార్థి డిమాండ్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa