ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. గబ్బా స్టేడియం పరిసర ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో 4.5 ఓవర్ల ఆట తర్వాత మ్యాచ్ నిలిపివేశారు. అప్పటికి భారత్ స్కోరు 52/0తో వృద్ధిలో ఉంది. ఆడుతున్న సమయంలో టీమిండియా దూకుడుగా బ్యాటింగ్ చేస్తోంది. వర్షం తగ్గిన వెంటనే ఆట పునరుద్ధరించే అవకాశముందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa