ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారును ఢీ కొట్టిన కంటైనర్లు.. ఐదుగురు మృతి!

national |  Suryaa Desk  | Published : Thu, Nov 13, 2025, 07:34 PM

పుణే-బెంగళూరు హైవేలోని నవాలే బ్రిడ్జిపై రెండు కంటైనర్లు, ఒక కారు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఒక కంటైనర్ అగ్నికి ఆహుతైంది. అందులో కారు ఇరుక్కుపోయింది. ఈ దుర్ఘటనలో కనీసం ఐదుగురు మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ప్రాంతంలో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa