పచ్చ కామెర్లతో శరీరం పసుపు రంగులోకి మారుతుంది. రక్తంలో బిల్ రుబిన్ అధికమవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. వైద్యుల సూచనలతో పాటు, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా త్వరగా కోలుకోవచ్చు. తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు, తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. నూనె, కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. రోజుకు 2-3 లీటర్ల నీరు తాగడం, యాంటీఆక్సిడెంట్లు, ఎంజైములు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కాలేయంపై భారం తగ్గి, వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa