AP: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి బీజేపీ ప్రతిష్టాత్మక ‘అటల్–మోదీ సుపరిపాలన బస్సు యాత్ర’ అట్టహాసంగా ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ లాంఛనంగా ఈ యాత్రను ప్రారంభించగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనుంది. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడమే యాత్ర ఉద్దేశ్యం. యాత్ర ప్రారంభాన్ని విజయవంతం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు విస్తృతంగా హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa