ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదు: నారా బ్రాహ్మణిి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 16, 2025, 10:32 AM

AP: రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకు లేదని మంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రాహ్మణి చెప్పారు. హెరిటేజ్ ఫుడ్స్ తనకు తొలి ప్రాధాన్యమని, ఆ సంస్థ ద్వారా గొప్ప ప్రభావం చూపించే అవకాశం తనకు లభించిందని ఆమె పేర్కొన్నారు. బిజినెస్ టుడే సంస్థ ఈ నెల 12న ముంబైలో నిర్వహించిన ఎంపీడబ్ల్యూ 2025 కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని కోరితే ఏమంటారని నిర్వాహకులు అడిగిన ప్రశ్నకు.. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి సమాధానమిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa