ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామాన్ని సందర్శించారు. YCP పాలనలో రోడ్డు విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తల ఇళ్లను కూల్చివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతోనే ఈ దాడులు జరిగాయని బాధితులు ఆరోపించారు. అప్పట్లో పవన్ కల్యాణ్ బాధితులకు అండగా నిలిచారు. దీంతో ఎన్నికల్లో గెలిచాక మళ్లీ వస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఆయన బుధవారం ఇప్పటం చేరుకున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa