చక్కెరను మానేయడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుందని నిపుణులు వివరిస్తున్నారు. మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది. రోజంతా నీరసం లేకుండా శక్తివంతంగా ఉంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండి, టైప్-2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్, కాలేయం చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గుతాయి. నిద్ర నాణ్యత మెరుగుపడి, మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలోపేతమై, నోటి సమస్యలు తగ్గుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa