హైదరాబాద్ నుంచి తిరుపతికి ఇండిగో విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. గత నెలలో ఇండిగో సంక్షోభం కారణంగా డిసెంబర్ 18 నుంచి నిలిచిపోయిన ఈ సర్వీసులు ఇప్పుడు పునరుద్ధరించబడ్డాయి. ఈ విమానం మధ్యాహ్నం 2.25 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 3.05 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.25 గంటలకు బయల్దేరుతుంది. ఈ పునఃప్రారంభంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి ప్రయోజనం కలగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa