30 ఏళ్ల తర్వాత మహిళల్లో హార్మోన్ల మార్పులు జరిగి ఎముకలు బలహీనపడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఇనుము, ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు అవసరం. శాఖాహారులకు నానబెట్టిన పెసలు మంచి ప్రోటీన్ వనరు. 100 గ్రాముల పెసలలో సుమారు 32 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచి, బరువు తగ్గడంలో, రోగనిరోధక శక్తి పెంచడంలో, చర్మం-జుట్టు ఆరోగ్యంలో, ఎముకల బలానికి సహాయపడతాయి. రాత్రంతా నానబెట్టి ఉదయం నిమ్మరసం, టమోటాతో మితంగా తీసుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa