ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పిజ్జా హట్ కు పాక్ లోని సియాల్ కోట్ లో ఓ ఔట్ లెట్ తెరుచుకుంది! ఏకంగా దేశ రక్షణమంత్రి దీనికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. సియాల్ కోట్ లో ఓ ఔట్ లెట్ ప్రారంభిస్తున్నట్లు పిజ్జా హట్ యాజమాన్యానికే తెలియకపోవడం. ఈ వీడియోలపై పిజ్జా హట్ స్పందిస్తూ.. సియాల్ కోట్ లో తమ సంస్థ ఔట్ లెట్ ప్రారంభించలేదని, వైరల్ గా మారిన ఔట్ లెట్ ఫేక్ అని ఓ ప్రకటనలో వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa