తమిళనాడులోని విళుప్పురం జిల్లా కందమంగళం సమీపం పకిరిపాళ్యం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రియాంక(30) ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు పుదుచ్చేరికి చెందిన యువకుడితో గత ఏడాది OCTలో వివాహమైంది. అప్పటినుంచి అత్తింటివారు అదనపు కట్నం కోసం ప్రియాంకను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను SMలో పెడతానని భర్త బెదిరించడంతో బుధవారం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa