ఉత్తరప్రదేశ్ డియోరియాలోనిహోటల్ శివాంశ్‌లో సెక్స్ రాకెట్ నడుస్తోందన్న ఫిర్యాదుతో పోలీసులు రైడ్స్ నిర్వహించారు. ఈ దాడిలో ఒక కస్టమర్, 7 మంది కాల్ గర్ల్స్‌తో పాటు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరు సరదా కోసం ఇక్కడ ఆగారని తెలిసింది. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ రాకెట్ నడుస్తుండటం గమనార్హం. స్పా సెంటర్లలో కూడా ప్రత్యేక సేవలు అందిస్తున్న కాల్ గర్ల్స్‌ను గుర్తించి, 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa