ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదోనిలో రూ. 7. 62 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 28, 2026, 04:08 PM

ఆదోని టీడీపీ నాయకులు ఉమాపతి నాయుడు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 7,62,897 లక్షల విలువైన చెక్కులను 18 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, ఆరోగ్య, వైద్య, అత్యవసర పరిస్థితులలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ సహాయం ఉపశమనం కలిగిస్తుందని, భవిష్యత్తులో కూడా అర్హులైన వారికి సాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa