ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘యువశక్తి బడ్జెట్‌’గా అభివర్ణించిన నిర్మలా సీతారామన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 01, 2026, 11:27 AM

ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్న ప్రజలకు ధన్యవాదాలని నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ.. 'ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే మా లక్ష్యం. ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా ఎన్నో కొత్త సంస్కరణలను తీసుకొస్తున్నాం' అని తెలిపారు. ఈ బడ్జెట్‌ను ‘యువశక్తి బడ్జెట్‌’గా అభివర్ణించారు. మూడు కర్తవ్యాలను లక్ష్యాలుగా ప్రకటించిన నిర్మలా.. నిర్మాణాత్మక సంస్కరణలతో వాటిని సాధిస్తామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa