ట్రెండింగ్
Epaper    English    தமிழ்

T20WC: ఓటమిపై స్పందించిన ఇంగ్లాండ్ కోచ్

sports |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 11:01 AM

టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బేతల్ చివరి వరకు పోరాడినా.. భారత బౌలర్లు, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా కీలక వికెట్లు తీయడంతో పాటు రనౌట్ చేయడంలో సఫలమయ్యారు. మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్, "చివరి ఓవర్లలో భారత బౌలర్లు పుంజుకోవడమే మా ఓటమికి ప్రధాన కారణం" అని పేర్కొన్నారు. బ్రూక్ వదిలేసిన క్యాచ్, బౌలింగ్‌లో భారత్ పుంజుకోవడం, జాకబ్ బేతల్ రనౌట్ తమ ఓటమికి కారణాలని ఆయన విశ్లేషించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa