ఢిల్లీలో ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. 'అమరావతి చట్టబద్ధత బిల్లు'కు పార్లమెంట్ ఆమోదంపై ప్రధాని మోదీకి లోకేష్ కృతజ్ఞతలు. మంగళగిరి శాలువాతో మోదీని సత్కరించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ను ప్రధాని అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్, పెమ్మసాని పాల్గొన్నారు.కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు, ఇప్పుడు చట్టసవరణ ద్వారా రాజధాని హోదాను పదిలం చేయడంతో కూటమి ప్రభుత్వంలో ఉత్సాహం నెలకొంది. ప్రధానితో భేటీ అనంతరం, లోకేష్ మరికొందరు కేంద్రమంత్రులు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa