మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎంతో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయం లో గురువారం ఉదయం ఆలయ అర్చకులు అభిషేకం, అలంకరణ, అర్చన , హారతి ఇచ్చి భక్తులకు దర్శనానికి అనుమతించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల కొవిడ్ నియమ నిబంధనలను అనుసరించి దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు ఆలయ సిబ్బంది తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa