శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలోని గ్రంధాలయంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు లో భాగంగా పిల్లలకు నీతి కథలు చదివించడం వినిపించడం మరియు స్పోకెన్ ఇంగ్లీష్ డ్రాయింగ్ వేయించడం జరిగిందని లైబ్రరీయన్ ఫరియా భాను మంగళవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలలో నైపుణ్య వికాసం మరియు విజ్ఞానం సృజనాత్మక ను పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపు ఎంతోగాను ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa