పిడుగురాళ్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద గల అభయాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని తమలపాకులతో ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనార్థం ఉంచారు. తెల్లవారుజాము నుండి భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఆలయ కమిటీప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకుఉచిత ప్రసాదం అందజేసినారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa