తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు నేటితో(జూన్ 2) ముగియనుంది. వివరాలకు 040-23322377, 23328266 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు.