మండలం పరిధిలోని నీలకంఠాపురంలో నిర్మించిన నీలకంఠేశ్వరాలయం ప్రథమ వార్షికోత్సవానికి ఆలయం. ముస్తాబవుతోంది. మంగళవారం మాజీ మంత్రి రఘువీరారెడ్డి గ్రామస్థులతో కలిసి ఆలయాన్ని శుభ్రం చేశారు. ఈ నెల 12న ఆలయ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి కోరారు.