గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 3 తరగతి నుండి 9వ తరగతిలో ప్రవేశం కొరకు ఈ నెల 25 తేదీలోగా దరఖాస్తు లు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎస్. మూర్తి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఉన్న10 ఆంద్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉన్న బాక్ లాగ్ ఖాళీలో ప్రవేశానికి 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి 3వ తరగతి నుండి 9 వ తరగతి లో ప్రవేశానికి ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.