జిల్లాలో అత్యంత ప్రాశస్త్యం పొందిన ఆలయాలలో శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం ఒకటి. అలాంటి ఆలయంలో నేటి నుండి బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి.
నేడు తిరుమంజనంతో పూజలు ప్రారంభమై రాత్రి అంకురార్పణ, ఏడవ తేదీ ఉదయం ధ్వజారోహణం, రాత్రి యాళివాహనం, 8 న ఉదయం పల్లకి సేవ, రాత్రి హంస వాహనం, 9 నెస్ ఉదయం పల్లకి సేవ, రాత్రి సింహ వాహనం, ఇలా రోజు కొనసాగుతూ 15వ తేదీ ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ చైర్మన్ సావిత్రి తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa