ఆళ్లగడ్డ: చాగలమర్రిలో చిన్నమకానం కాలనీలో వెలసిన శ్రీ హజరత్ దర్వేషా ఖాదర్ వలి స్వామి ఉరుసు మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి స్వామి కమిటీ నిర్వహాకుడు ముల్లా రఫీ ఆధ్వర్యంలో స్వామికి గంధం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఉరుసును పురస్కరించుని దర్గాను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. దర్గా వద్దకు భక్తులు తరలి వచ్చి ప్రత్యేక ఫాతేహాలు సమర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa