కృష్ణానది పరివాహక ప్రాంతావాసుల 4దశాబ్దాల చిరకాల స్వప్నం సాకారం చేస్తూ అనుకొన్న సమయం కంటే 6 నెలల ముందుగానే రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి వరద ముంపు సమస్యల నుండి గట్టెకించినందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్, రాణిగారితోట రిటైనింగ్ వాల్ శంకుస్థాపన స్థూపం వద్ద ముంపు ప్రాంతావాసులు ఘనంగా నిర్వహించిన సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేయడం జరిగింది అని వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ తెలియజేసారు.