ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసుల సమక్షంలో నిందితుడి బర్త్‌ డే

national |  Suryaa Desk  | Published : Mon, Aug 22, 2022, 12:35 PM

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఉల్హాస్‌నగర్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ హత్య కేసులో నిందితుడు రోషన్ ఝాను జైలు నుండి కోర్టుకు పోలీసులు శనివారం తీసుకొచ్చారు. అనుచరులు తీసుకొచ్చిన బర్త్ డే కేకును నిందితుడు వ్యాన్‌ కిటికీలో నుంచి కట్ చేశాడు. దీనిని అక్కడే ఉన్న పోలీసులు ఎవరూ అడ్డుకోలేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com