సోమవారం జరిగిన "స్పందన" కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్య పరిష్కారం పట్ల భరోసా కల్పించిన SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS. సమస్యల సత్వర పరిష్కారానికి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా SP. సమస్యలు త్వరగా పరిష్కరింపపడటానికి స్పందన ఒక మంచి మర్యంర్మం అని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.