స్పందన పెండింగ్ అర్జీలు సత్వరమే పరిష్కరించాలని , ముఖ్యంగా అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని తద్వారా రీ - ఓపెన్ కాకుండా ఉంటాయని కృష్ణా జిల్లా, జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల గారు అన్నారు . జిల్లా రెవెన్యూ అధికారి ఎం . వెంకటేశ్వర్లు గారు , బందరు డివిజనల్ అధికారి ఐ . కిషోర్ గార్లతో కలిసి జాయింట్ కలెక్టర్ గారు కలెక్టరేట్ లోని స్పందన సమావేశపు హాల్ లో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa