కాకినాడ జిల్లా, పిఠాపురం టౌన్ పరిధిలో నూతనంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దమైనది. ఇందులో భాగంగా నూతన మోడల్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ బూడి ముత్యాలనాయుడు , మరియు జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS. ప్రజల సమస్యలు తీర్చే దేవాలయంగా పోలీస్ స్టేషన్ ని చూడాలని ప్రభుత్వ, పోలీస్ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని మంత్రి తెలియజేసారు.