అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు సోమవారం నిర్వహించిన " స్పందన " కార్యక్రమంలో 102 పిటీషన్లు స్వీకరణ జిల్లా నలమూలల నుండీ విచ్చేసి తమ బాధలు,సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకున్న పిటీషనర్లు. చట్టపరిధిలో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా దేవా చారిటబుల్ ట్రస్టు సహకారంతో భోజన సౌకర్యం ఏర్పాటు చేసారు.