భారత వైమానిక దళానికి చెందిన ఓ హెలికాఫ్టర్ రాజస్థాన్ లో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. హనుమాన్‌ఘర్ జిల్లాలో ఉన్న పొలాల్లో ఈ హెలికాప్టర్‌ను దించారు. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు పోలీసులు తెలిపారు. ఆ హెలికాప్టర్‌లో ఉన్న సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. సాంకేతిక లోపం వల్లే హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa