విజయనగరం జిల్లా, 2వ పట్టణ పోలీసులు చైన్ స్నాచింగులకు పాల్పడే భీమిలి మండలం వాలందపేటకు చెందిన కొనడా రాంబాబు అనే నిందితుడిని 9 కేసుల్లో ఆగస్టు 22న అరెస్టు చేసి, అతని వద్ద నుండి పదకొండున్నర తులాల బంగారు ఆభరణాలు, కరిగించిన బంగారు ముద్దను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా ఎవరు ప్రవర్తించిన చట్ట పరిధిలో కఠిన శిక్షలకి పాల్పడతారు అని హెచ్చరించారు.