శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలం ఎచ్చెర్ల బాలయోగి బాలికల గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. ఎచ్చెర్ల మండలం జరజాంకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం బై. పి. సి చదువుతున్న బోనెల సుజాత ( 17 ) అనే విద్యార్ధిని రూములో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు సంఘటనానికి చేరుకొని రోధిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa