కాకినాడ జిల్లాలోని 8 హైవే జోన్ల ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్స్, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా SP మాట్లాడినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... జోన్ల వారీగా రోడ్డు ప్రమాదాలపై సుదీర్ఘ సమీక్ష. బ్లాక్ స్పాట్స్ లో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు బ్యారికేడింగ్ తప్పనిసరి. హైవేలలో రోడ్డుకు ఇరుప్రక్కల వాహనాలు పార్కింగ్ చేయకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేసిన పోలీసు అధికారులకు సిబ్బందికి తగిన క్యాష్ రివార్డ్స్ ఇస్తామని SP వెల్లడించారు.