బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిరంతరం మారుతూ ఉంటాయి. ఒక్కోసారి మార్కెట్లో ధరలు పెరిగితే మరికొన్ని సార్లు తగ్గుతాయి. బంగారం, వెండి ధరలు గురువారం కూడా పెరిగాయి. నేటి ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం... దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.47,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820. 22 క్యారెట్లపై రూ.250, 24 క్యారెట్లపై రూ.270. దేశీయంగా కిలో వెండి ధర రూ.400 పెరిగి రూ.55,400కి చేరింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,820గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,820లుగా ఉంది.