మన్యం జిల్లా సాలూరు: ఈరోజు విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో, జిల్లాలో గల పలు సమస్యల గురించి, మంత్రులు చర్చించుకున్నారు, ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పీడీక రాజన్నదొర, మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పల నరసయ్య, కడుబండి శ్రీనివాస రావు, శంబంగి వెంకట చినప్పల నాయుడు, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీలు రఘు రాజు, సురేష్ బాబు, రఘు వర్మ, విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్లులు, శ్రీమతి సూర్యకుమారి, నిశాంత్ కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు.