ఏపీలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. భక్తులతో మల్లన్న ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో లవన్న, అధికారులు ఏర్పాట్లు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa