బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. మరికొన్ని చోట్ల భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే ఉదయం రాష్ట్రంలో అనేకచోట్ల శనివారం వర్షాలు కురిశాయి. ఓవైపు అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నా.. కోస్తా, రాయలసీమలో ఎండ తీవ్రత కొనసాగుతుంది.