ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ హెల్త్ మిషన్లో ఏపీ ముందంజ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 28, 2022, 11:54 AM

డిజిటల్ హెల్త్ మిషన్లో ఏపీ దూసుకెల్తోంది. ఆధార్ కార్డులా ప్రతి ఒక్కరికీ 14 అంకెలు గల హెల్త్ కార్డు మంజూరు చేస్తోంది. వివిధ జిల్లాల్లో ఈ నమోదు ప్రక్రియ 66.8% పూరైంది. హెల్త్ మిషన్ కు ఆరోగ్య రికార్డుల అనుసంధానంలోనూ ఏపీ ముందంజలో ఉంది. ఏపీ రాష్ట్రం నుంచి 69,683 హెల్త్ రికార్డులను డిజిటల్ హెల్త్ అకౌంట్స్ తో అనుసంధానం చేశారు. రాష్ట్రంలో 13,346 ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు ఈ మిషన్లో చేరాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com